Saturday, May 30, 2015

Some random jokes and message on friendship #jokes

30/05/15 8:36:04 pm: Chandu Battula: Tnx raa
30/05/15 8:39:58 pm: Chandu Battula: Lady patient says to Doctor inside his examination room, Doctor can you please call my husband inside, I am not feeling comfortable.

Doctor - trust me lady, I am a gentleman.

Lady patient - no that's notb the issue. Your receptionist is alone outside and my husband is not a gentleman...!!!!!!
😜😜
30/05/15 8:39:59 pm: Chandu Battula: I got a call from bank.
they said:
"U pay us ₹ 6000 every month.
U will get ₹ 1 crore when U retire".

I replied:
"U reverse the plan"
U give me 1 crore now. And I will pay U ₹ 6000 every month till I die.

The banker disconnected the call.

Did I say anything wrong??? 😈😈😝😝😊😄😄😂😂😂😂
30/05/15 8:39:59 pm: Chandu Battula: నేను ఇంటికి ఆలస్యం గా రావడం చూసి డాడీ కోపంగా " ఇంత సేపూ ఎక్కడున్నావురా " అని గద్దించారు . " ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను డాడీ " నెమ్మదిగా జవాబు చెప్పాను .

అనుమానం గా ఆయన నా ఫ్రెండ్స్ లో పది మందికి స్పీకర్ ఆన్ చేసి నా ముందే ఫోన్ చేశారు .

ఏమని చెప్పను ............?

నలుగురు ఫ్రెండ్స్ " అంకుల్ వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు " అని చెప్పారు .

ముగ్గురు " ఇప్పుడే ఇంటికి బయలు దేరాడు అంకుల్ " అని చెప్పారు .

ఇద్దరేమో " అంకుల్ ఇక్కడే ఉన్నాడు చదువుకుంటూ ఉన్నాడు , ఫోన్ ఇవ్వనా " అన్నారు .

ఒక హౌలా గాడయితే , నా గొంతుకుతో " డాడీ నేను ఇక్కడే ఫ్రెండ్ ఇంట్లో చదువు కుంటున్నాను , ఏదయినా పనుందా " అనడిగాడు .

ఇది చూసి డాడీ కూడా నవ్వేసి " జీవితం లో స్నేహితులు దొరకడం కాదురా , స్నేహితులలోనే జీవితం దొరుకుతుంది రా భోం చెయ్యి " అనేసి వెళ్ళిపోయారు .


Sent from my iPhone

No comments:

Post a Comment