Friday, May 24, 2019

All about happiness hormones

చాలా మంచి పోస్ట్ ! ఆత్మ పరిశీలన కోసం అవుసరం అయిన పోస్ట్ . చాలాకాలం నుండి అనువాదం చెయ్యాలి అని ప్రయత్నం చేసి ఈరోజు పూర్తి చేసిన పోస్ట్
.
.

.మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని పార్క్ లో కూర్చున్నాను . తన అరగంట జాగ్గింగ్ పూర్తి చేసుకుని వచ్చి నా పక్కన కూలబడింది మా ఆవిడ
.
.


" ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.
.
.

.
అపనమ్మకం తో ఆమె వేపుకు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ? ఇదీ నా సందేహం
.
.

"ఎందుకు అలా అనిపిస్తోంది ?" అడిగాను
.
.

" అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని . కానీ ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు
.
.

అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.
.
.

ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు . కానీ నేను సంతోషంగా లేను

.
.
వెతకడం మొదలుపెట్టాను . పరిశోధించాను . ఎందరినో అడిగాను . సమాధానాలు తృప్తిని కలిగించలేదు
.
చివరికి న మిత్రుడు డాక్టర్ రాజారావు చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది
.

అవి ఆచరించాను . నేను ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తిని ఇప్పుడు
.
.
మీ కోసం ఆ వివరాలు :
.

.
మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు

1. ఎండార్ఫిన్స్, Endorphins,
2. డోపామిన్, Dopamine,
3. సెరిటోనిన్... Serotonin,
4. ఆక్సిటోసిన్..... Oxytocin.
.
.
.
ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది .
.
.
.
ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం
.

Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి
అప్పుడు మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins
.

నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియ నిర్వహిస్తారు.
.
.

"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల
.

ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ , చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ , వీడియో లు టిక్ టాక్ లు చూస్తూ ఉండండి .
.
.
2. Dopamine:

నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము
.
.

.
ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు
.
.
ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది .
.
.
అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం
.

.
కా బట్టి మిత్రులారా !
.
.
షాపింగ్ బడ్జెట్ పెంచండి.
.

లేదా
.

పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు కాదు కదా!


3. Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్
విడుదల అవుతుంది

.
మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది

ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?
.

.
1. స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం
.
( వాళ్లకి ఆనందం కలగడం కోసం ... ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా )
.

2. మొక్కలు నాటడం..
.

3. రోడ్ల గుంతలు పూడ్చడం...
.

4. రక్త దానం..
.
.
5. అనాధ ప్రేత సంస్కారం..
.

6. అనాధ సేవ..


7. యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ..
.

8. మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం
.
ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది
.

4. Oxytocin: ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది
.


స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది ( ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది )
మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ
.
.
అలాగే కరచాలనం
.
సినిమా ఆక్టర్ ని , రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే !
.

( గుర్తుకు తెచ్చుకోండి . మీ మొదటి స్పర్శను మీ ...... )
.

మీ బిడ్డను , మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.
.
ఇప్పటికీ మరపు రావు . తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది .
.

అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా
.
అందుచేత
.
మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము
.

1.Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి
వ్యాయామం చేద్దాము
.

2 .Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము .
.

.
మగవారికి ప్రత్యేకం :
.
.

1. వంటను రోజూ మెచ్చుకోండి ( నేను తిట్లు తినేది ఇందుకే )
2. డ్రెస్ మెచ్చుకోండి
3. మేకప్ మెచ్చుకోండి
.
.

ఆడవారికి ప్రత్యేకం :
.
1. గుర్రు పెట్టారని తిట్టకండి
2. కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి
3. మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి
.
.
.

3. Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి . రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి . గుడిలోదక్షిణ గానో , గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి
.
.
. ఏడాదికి ఒక మొక్కను నాటండి.
.
.
ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి
.
.

పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి .
.
.

4. ఆక్సిటోసిన్ కోసం ఇంతో వాళ్ళని hug చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉంటె హాగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా !
.

అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులనూ కూడా హాగ్ చేసుకునే అలవాటు చేసుకోండి .
.
ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి
.
పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం
.
.

1.గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి

-Endorphins

2. వాళ్ళు సాధించిన దానికి పొగడండి
-Dopamine

3. పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి
-Serotonin

4. దగ్గరకు తీసుకోండి
-Oxytocin

Have a Happy Life.

👍👍👍👍

Tuesday, March 26, 2019

Telugu jokes - husband/wife and few more #jokes

*ఈరోజు ప్రత్యేకం*

భార్య:
నా గొప్పతనం చూడండి.. మిమ్మల్ని చూడకుండానే పెళ్ళిచేసుకున్నాను.

భర్త:
నాది నీకంటే ఇంకా గొప్పతనం...! నిన్ను చూసినతర్వాత కూడా పెళ్లి చేసుకున్నాను !!

😄😁😄😃

భార్య :

ఏమిటి ఫోన్ లో ఎవరితో చాలా లోగొంతుకతో మాట్లాడుతున్నారు ?

భర్త :

చెల్లెలితో మాట్లాడుతున్నా.

భార్య :

చెల్లెలితో ఐతే మెల్లగా ఎందుకు మాట్లాడటం ?

భర్త (అసలు విషయం బయటపెడుతూ) :

నేను మాట్లాడేది *నీచెల్లెలితో*.

😁😆😁😆😁

భార్య :

ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా. మీతలమీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదేఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా.

భర్త :

జుట్టు రాలిపోతోందని ఇన్నాళ్లూ అనవసరంగా బాధపడ్డాను. ఈసంగతి ముందే తెలిసుంటే జుట్టు రాలిపోవటం గురించి అసలు పట్టించుకుని ఉండేవాణ్ణికాదు.

😁😄😁😄😁

భార్య :

ప్రపంచం మొత్తంలో ఎంతవెతికినా నాలాంటిభార్య మీకు దొరకనేదొరకదు.

భర్త :

పిచ్చిదానా... ఒకవేళ నేను వెతకవలసివస్తే మళ్ళీకోరికోరి నీలాంటిదానికోసమే ఎందుకు వెతుకుతాను ? మరీ టూమచ్ గా మాట్లాడకు.

🙂😄😋🙂😁

టాక్సీ డ్రైవర్ :

సార్..... బ్రేకులుపని చేయటంలేదు. ఏం చేయమంటారు ?

పాసింజర్ :

ముందు మీటర్ ఆపేయ్ రా... దరిద్రుడా !

😄😁😆😁😄

భయంకరమైన తుఫాను లో తడిచిపోతూ ఒకడు పిజ్జా కొనుక్కోవటానికి షాపుకు వచ్చాడు.

షాపువాడు :
మీకు పెళ్ళి అయిందా ?

కొనేవాడు :
ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని *పెళ్ళాం కాక* కన్నతల్లి పంపిస్తుందా ?

😁😆😆😆😁

*ప్రతిభకూ, దేవుడు ప్రసాదించిన వరానికీ మధ్య వ్యత్యాసం* :-

ఎవడైనా ఒకవిషయంమీద అనర్గళంగా మాట్లాడగలిగితే దాన్ని...

*ప్రతిభ* అంటారు.

కానీ...

అసలు విషయమేలేకుండా గుక్కతిప్పుకోకుండా ఏ ఆడదైనా మాట్లాడుతూంటే....
అది *దేవుడిచ్చిన వరం* అవుతుంది.

😄😁🙂😇😄

అడుక్కుతినే సాధువు
(కారులో కూర్చుని ఉన్న మహిళతో) :

మేడమ్..! ఓపదిరూపాయలివ్వండి.

ఆవిడ పదిరూపాయలు ఇస్తూ అన్నది :

ఏంటి స్వామీ..? నన్నేమీ దీవించరా ?

సాధువు :

ఇంకా ఏంకావాలి నీకు ? కారులో ఊరేగుతున్నావు చాలదా ? ఇక రాకెట్ లో కూర్చొని ఎగరాలనిఉందా ?

😁🙃😁🙃😁


టీవీ రిపోర్టర్ ఒకడు బాంబు పేలిన ప్రమాదంలో గాయపడినవాడిని ఇలా పరామర్శించాడు...

*"బాంబు చాలా తీవ్రంగా పేలిందా?"*

గాయపడిన వాడికి అరికాలిమంట నెత్తికెక్కి..

*అబ్బేలేదు. బాంబు సీతాకోకచిలుక లాగా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి నాచెవిదగ్గర గుసగుసలాడుతూ అన్నది..తుస్* !!!

⚡💥🔥😆😁😆

ఒకడు మెడికల్ షాప్ కు విషం కొనుక్కోవటానికి వెళ్ళాడు.

షాపువాడు :

నువ్వు ప్రిస్క్రిప్షన్ తెచ్చావా ?

కొనేవాడు తనజేబులోంచి పెళ్లి సర్టిఫికేట్ బయటకుతీసి చూపించాడు.

షాపువాడు : ఇక ఆపరాబాబు ! నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎన్ని బాటిల్స్ కావాలి ? ఒకటా..రెండా...?

Sunday, July 8, 2018

INDIAN GOVERNMENT INTRODUCED ONLINE Services

It is an excellent online service introduced by GOI. Kindly, pass this on to as many as you can. Finally something very useful...

INDIAN GOVERNMENT INTRODUCED ONLINE Services

Obtain:

1. Birth Certificate http://www.india.gov.in/howdo/howdoi.php?service=1
.
2. Caste Certificate http://www.india.gov.in/howdo/howdoi.php?service=4
.
3. Tribe Certificate http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8
.
4. Domicile Certificate http://www.india.gov.in/howdo/howdoi.php?service=5
.
5. Driving Licence http://www.india.gov.in/howdo/howdoi.php?service=6
.
6. Marriage Certificate http://www.india.gov.in/howdo/howdoi.php?service=3
.
7. Death Certificate http:// www.india.gov.in/howdo/howdoi.php?service=2
.
Apply for:

1. PAN Card http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15
.
2. TAN Card http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3
.
3. Ration Card http://www.india.gov.in/howdo/howdoi.php?service=7
.
4. Passport http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=2
.
5. Inclusion of name in the Electoral Rolls http://www.india.gov.in/howdo/howdoi.php?service=10
.
Register:
1. Land/Property http://www.india.gov.in/howdo/howdoi.php?service=9
.
2. Vehicle http://www.india.gov.in/howdo/howdoi.php?service=13
.
3. With State Employment Exchange http://www.india.gov.in/howdo/howdoi.php?service=12
.
4. As Employer http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=17
.
5. Company http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=19
.
6. .IN Domain http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=18
.
7. GOV.IN
Domain http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=25
.

Check/Track:

1. Waiting list status for Central Government Housing http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=9
.
2. Status of Stolen Vehicles http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=1
.
3. Land Records http://www.india.gov.in/landrecords/index.php
.
4. Cause list of Indian Courts http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=7
.
5. Court Judgments (JUDIS ) http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=24
.
6. Daily Court Orders/Case Status http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=21
.
7. Acts of Indian Parliament http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=13
.
8. Exam Results http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=16
.
9. Speed Post Status http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=10
.
10. Agricultural Market Prices Online http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=6
.
Book/File/Lodge:

1. Train Tickets Online http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=5
.
2. Air Tickets Online http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=4
.
3. Income Tax Returns http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=12
.
4. Complaint with Central Vigilance Commission (CVC) http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=14
.
Contribute to:
1. Prime Minister's Relief Fund http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=11
.
Others:

1. Send Letters Electronically http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=20
.
Global Navigation
1. Citizens http://www.india.gov.in/citizen.php
.
2. Business (External website that opens in a new window) http://business.gov.in/
.
3. Overseas http://www.india.gov.in/overseas.php
.
4. Government http://www.india.gov.in/govtphp
.
5. Know India http://www.india.gov.in/knowindia.php
.
6. Sectors http://www.india.gov.in/sector.php
.
7. Directories http://www.india.gov.in/directories.php
.
8. Documents http://www.india.gov.in/documents.php
.
9. Forms http://www.india.gov.in/forms/forms.php
.
10. Acts http://www.india.gov.in/govt/acts.php
.
11. Rules http://www.india.gov.in/govt/rules.php
.
12. Schemes http://www.india.gov.in/govt/schemes.php
.
13. Tenders http://www.india.gov.in/tenders.php
.
14. Home http://www.india.gov.in/default.php
.
15. About the Portal http://www.india.gov.in/abouttheportal.php
.
16. Site Map http://www.india.gov.in/sitemap.php
.
17. Link to Us http://www.india.gov.in/linktous.php
.
18. Suggest to a Friend http://www.india.gov.in/suggest/suggest.php
.
19. Help http://www.india.gov.in/help.php
.
20. Terms of Use http://www.india.gov.in/termscondtions.php
.
21. Feedback http://www.india.gov.in/feedback.php
.
22. Contact Us http://www.india.gov.in/contactus.php



.
WILL TURN OUT TO BE VERY USEFUL
Forward this to your near and dear ones.

Sunday, April 8, 2018

Oxymorons - two words of opposite meanings are brought together

One interesting word in English. OXYMORON

What is oxymoron?

An Oxymoron is defined as a phrase in which two words of opposite meanings are brought together....

Here are some funny oxymorons :

1) Clearly Misunderstood
2) Exact Estimate
3) Small Crowd
4) Act Naturally
5) Found Missing
6) Fully Empty
7) Pretty Ugly
8) Seriously Funny
9) Only Choice
10) Original Copies
11) Open Secret
12) Tragic Comedy
13) Foolish Wisdom
14) Liquid Gas

Mother of all Oxymorons is-

15) "Happily Married".

😜😜😜😀😀😀😀😀